కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన మాజీ ఉపసర్పంచ్ తల్లి మృతి చెందిందన్న విషయాన్ని తెలుసుకుని ఆమె అంత్యక్రియలో పాల్గొని పాడే మోసి ఆ తల్లికి ఘన నివాళిని అర్పించాం
ఖిల్లా ఘనపురం మండలం అల్లమాయపల్లి రోడ్డు మీద తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ తల్లి మృతి చెందింది స్థానిక నాయకులు కార్యకర్తలచే విషయాన్ని తెలుసుకున్న రోడ్డుమీద తండా గ్రామపంచాయతీకి చేరుకొని వారి పాడే మూసి అంత్యక్రియలో పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది.
కష్టమైనా, కన్నీటి వీడ్కోలు అయినా కార్యక్రమం ఏదైనా కార్యకర్తలను కంటిపాపల్లా కాపాడుకుంటాం వారికి అండగా నిలబడతాం.