అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో కొనసాగుతున్న సర్జికల్ మెగా క్యాంప్

అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో కొనసాగుతున్న సర్జికల్ మెగా క్యాంప్.. పేర్లు నమోదు చేసుకున్న వారికి ఈరోజు సర్జికల్ క్యాంపులో భాగంగా వివిధ రకాల ఆపరేషన్లను కొనసాగుతున్నాయి.