లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

అచ్చంపేట నియోజకవర్గం వివిధ మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.