ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అచ్చంపేట పట్టణం లో ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన అచ్చంపేట నియోజకవర్గ ప్రవేట్ ఉపాధ్యాయ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు ప్రవేట్ పాఠశాల యజమాన్యాలు ఉపాధ్యాయులు మహిళలు పాల్గొన్నారు.