అచ్చంపేట పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం.

అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయం. ఈనెల5 నుండి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహణ .అందరం స్వచ్ఛదనం- పచ్చదనంలో పాల్గొందాం. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం