అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.

విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించే దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కావడాన్ని అపహస్యం చేయడం విడ్డూరం.
పార్టీ ఫిరాయింపులపై నిరంజన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరం…
గత ప్రభుత్వ హాయంలో మీరు చేసినటువంటి పార్టీ ఫిరాయింపులను ఏమనాలి.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల వేదిక ద్వారా అపస్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా భేటీ సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ,ఎమ్మెల్యే కూచుళ్ల రాజేష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, అనoత రెడ్డి , ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు