అచ్చంపేట పట్టణంలో వివిధ కాలనీలో నెలకొల్పిన గణేష్ వినాయకుడు గణనాథులు గత ఐదు రోజుల నుండి పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనం కార్యక్రమం లో.
అచ్చంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏర్పాటుచేసిన గణేష్ ఉత్సవాలు గత ఐదు రోజుల నుండి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది… గణనాథుడు వినాయకుని అనుగ్రహంతో నియోజకవర్గంలో భారీ సంఖ్యలో వర్షాలు కురవడం జరిగింది రైతులు పంట పొలాలు చిరునవ్వుతో ఉన్నారు.

ఎప్పుడు లేని ఈ విధంగా భారీ వర్షాలు కురవడంతో ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గణనాథుడి అనుగ్రహంతో వారి ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆ గణపయ్యను వేడుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు నాయకులు గోపాల్ రెడ్డి, వెంకటేష్ , రామనాథం వాడకట్టు వినోద్ ఇతర సీనియర్ నాయకులు యూత్ నాయకులు భక్తులు అభిమానులు పాల్గొన్నారు.