అచ్చంపేట పట్టణంలో GNR స్కూల్ సంక్రాంతి పండగ సందర్భంగా

అచ్చంపేట పట్టణంలో సంక్రాంతి పండగ సంబరాల సందర్భంగా #GNR ఆదిత్య స్కూల్ మరియు, గీతాంజలి హైస్కూల్ పాఠశాలల వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో తెలంగాణలో సంక్రాంతి పండుగ వారి సాంప్రదాయం ఏ విధంగా జరుగుతుందో విద్యార్థులు సంస్కృతిక సాంప్రదాయ ఆటపాటల కార్యక్రమాల అలరించడం జరిగింది అనంతరం విద్యార్థులను అభినందించడం జరిగింది