అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీ

ఈరోజు మధ్యాహ్నం అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ను అకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. సందర్భంగా ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా హాస్పిటల్స్ సిబ్బంది డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉండి నిత్యం ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అచ్చంపేట పట్టణంలో ఫిబ్రవరి 8 ,9 ,10 తేదీల్లో ఏరియా హాస్పిటల్ లో మెగా సర్జికల్ క్యాంప్.

అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు ఈ యొక్క సర్జికల్ క్యాంపును వినియోగించుకోగలరు. రేపటి నుండి మీ యొక్క పేరును నమోదు చేసుకోగలరు. డా. మహేష్ +919553996060 నర్సింగ్ ఆఫీసర్ పుష్ప 9490097323 ఆంత్రోస్ 9701511335