అచ్చంపేట మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

అచ్చంపేట మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు ను మున్సిపల్ సమావేశం గౌరవ ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ .

మునిసిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ శైలజ కమిషనర్ గారి సమక్షంలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు , అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.