అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అబ్దుల్ కలాం గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు పట్టించడం జరిగింది.
భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచిన గొప్ప శాస్త్రవేత్త
భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త అందరికీ ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని.
అందరికీ చెప్పడం జరిగింది.
కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్,మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు..