
దివంగత కవి గాయకులు ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి విగ్రహం ఏర్పాటు కొరకై భూమి పూజ చేసిన .స్థానిక ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ గారు ఈ కార్యక్రమం లో ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి, కవి గాయకులు ఏపూరి సోమన్న , ఇతర ప్రముఖులు స్థానిక నాయకులు గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.