
అమ్రాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సబ్సిడీ ( రాయితీ) లతో వస్తున్న వ్యవసాయ సామాగ్రిని లబ్ధిదారులకు స్పింకర్లు, పైపుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనీ అనంతరం.
ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ కింద 24 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కోనుగులు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని తెలిపడం జరిగింది.