అశోక్ ప్రసాద్ గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ.

అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అశోక్ ప్రసాద్ గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ.