ఈనెల 13న పలు ఆరోగ్య సమస్యలతో ఆకస్మికంగా మృతి చెందిన వనపర్తి పట్టణవాసి గోనూరు యాదగిరి కుటుంబ సభ్యులను పరామర్శించి.
హైదరాబాదులోని పెళ్లిళ్ళో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న యాదగిరి ఉన్నట్టుండి ఆకస్మికంగా కుప్పకూలిపోయారు కుటుంబ సభ్యులు యాదగిరిని ఆసుపత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తమరికి వివరించడం జరిగింది.
కార్యక్రమంలో గోనూరు రమేష్, గోనూరు రాజు, లక్కాకుల సతీష్, SLN రమేష్,సత్యశీలా రెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు..