నిక్షిత ధరణి పోర్టల్ మరియు ఆన్ లైన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
బాలానగర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిక్షిత ధరణి పోర్టల్ మరియు ఆన్ లైన్ సెంటర్ ప్రారంభోత్సవానికి నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు హాజరయ్యారు…