ఇఫ్తార్ విందులో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడిమేఘా రెడ్డి

పెబ్బేరు మండల కేంద్రంలోని మసీదులో ముస్లిం సహోదరులకు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారుమసీదులో ముస్లిం సోదరులు మత పెద్దలతో పాటు కలసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారుఅతి పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సహోదరులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు