
గౌరవ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరం…. అనుష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.