రేపు ఉదయం 10:00లకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరం…. అనుష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో.శంకర్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు @ జూపల్లి కృష్ణారావు , ఎంపీ @ డా.మల్లు.రవి గారు రాబోతున్నారు.