ఉప్పునుంతల మండల కేంద్రంలో మాతృభూమి సంస్థ రూరల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది.