ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి జిల్లా ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ గారి కూతురు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి పట్టణంలోని కొత్తకోట రోడ్డు SLV గ్రాండ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీపట్నం అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ గారి కూతురు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరై అక్షంతలు వేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు