తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి గారితో ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు
వనపర్తి పట్టణం RC జ్యువెలర్స్ యజమాని రమేష్ చంద్ర గారి నివాసంలో నిర్వహించిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వనపర్తి పట్టణానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి గారికి వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పుష్పగుచ్చం శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అలాగే తిరపతి రెడ్డి గారితో కలిసి వనపర్తి పట్టణంలోని పలు వివాహ కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.