వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారితో కలిసి డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్కగారిని కలిసి పుష్పగుచ్చం అందించిన మహబూబ్ నగర్ డీసీసీబీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు .ఈ సందర్భంగా డీసీసీబీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డిగారిని ఉప ముఖ్యమంత్రి గారు అభినందించారు.