కాంగ్రెస్ నేత అమ్మగారిని పరామర్శించిన ఎమ్మెల్యే

గాంధీభవన్లో పిసిసి ఇన్సూరెన్స్ విభాగం నందు పనిచేసే వర్మ గారి తల్లి పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన బుచ్చమ్మ ప్రమాదవశాత్తు జారి పడడంతో కాలు విరిగిపోయింది.విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి గారు శనివారం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి బాధితురాలు బుచ్చమ్మ ను పరామర్శించారుఇప్పటికే శాస్త్ర చికిత్స చేయించి మోకాలి పై భాగంలో రాడ్డు వేయించమని బాధితురాలి కుమారుడు వర్మ ఎమ్మెల్యే గారికి వివరించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని మెరుగైన చికిత్సకై సహాయం అవసరమైతే తెలియజేయాలని ఆయన సూచించారుఈ పరామర్శలో వెల్టూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ నాయకులు పాల్గొన్నారు