ఊర్కొండ:
మండల కేంద్రంలోని DNR గారి కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుంజా ఆదినారాయణ, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మాసుం లను పూలమాల, శాలువాలతో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు ఘనంగా సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమీ, నాయకులు మనోహర్ రెడ్డి, అరిఫ్, వహీద్, భాస్కర్, రవి, రాజు, రఫీక్, దయాకర్, మధు రెడ్డి, అఖిల్, కొండల్, శ్రీశైలం తదితరులు ఉన్నారు.