కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీ ఉమామహేశ్వరం లో ప్రత్యేక పూజలు

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీ ఉమామహేశ్వరం లో ప్రత్యేక పూజలు నిర్వహించి. శివుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది.శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం లో కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి , ఆలయ అధికారులు.