వనపర్తి పట్టణం నంది హిల్స్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన వనపర్తి పట్టణ వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గారు మాట్లాడారు .
మోసపూరితమైనటువంటి BRS, BJP మాటలను నమ్మవద్దని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన మల్లు రవి గారిని అఖండ మెజారితో గెలిపించాలని వనపర్తి ఎమ్మెల్యే గారు తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి 25 రోజులు పని చేయండి మనం వేసే ఓటు మెజారిటీతో అవతల వాళ్ళ నామినేషన్ వేయాడానికి కూడా భయపడాలనీ నామినేషన్ వేయాలంటే ఒకసారి ఆలోచించుకోవాలనీ మేఘారెడ్డి అనే వ్యక్తి ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి గాని చేజాజి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే మీరు గుడి ఎక్కండి నేను కూడా గుడి ఎక్కుతాను, అలా అని ఆరోపణలు చేస్తే సహించేది లేదు. ఆత్మ అభిమానం లేనిచోట పార్టీ మారాను తప్ప డబ్బుల కోసం గానీ కాంట్రాక్టర్ల కోసం కానీ పార్టీ మారలేదు, ప్రజల బలం, ప్రజల అండదండలతో నాపై ఆత్మవిశ్వాసంతో ప్రజాల మనలను పొంది 1,07,000 ఓట్లతో నన్ను మీరు గెలిపించాను
గత పాలకులు ప్రజల సొమ్ము దోపిడీ చేసి 27 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టి,వెళ్లిపోయారు… మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ లో పనులలో అంత అప్పుల తో నిండిపోయాయి.
వనపర్తి చరిత్రకు ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ కి మరమ్మతుల కోసం 22 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
అన్ని లెక్కలతో రాజీవ్ చౌక్ వస్తాం .
కొడంగల్ తర్వాత వనపర్తి అంతం ఫండ్స్ తీసుకుని వస్తాను,
బీద వర్గాలకు, మధ్య తరగతి కుటుంబాలకు, యువకులకు ఏమి కావాలో అన్ని తెలిసిన వ్యక్తిని, వనపర్తి అభివృద్ధి కొరకు ప్రతి వార్డు వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని, అధికారులతో సంబంధిత శాఖల వారితో మాట్లాడి, పరిష్కారం కోసం చర్యలు చేపట్టాం, వనపర్తిలో కార్యకర్తల దగ్గర చర్చించి అన్ని కమిటిలను వేసి, వనపర్తి అభివృద్ధి కొరకు ఏమి కావాలి ఏం తేవాలని చర్చిస్తాను.