ఖిల్లా ఘనపూర్ మండల్ వెనికితండాకు చెందిన కేతావత్ తిరుపతి S% మాన్య అనారోగ్యంతో కన్నుమూశారు, ఈ విషయం తెలుసుకున్న ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేశారు. అదేవిదంగా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ సంక్షోభ సమయంలో యువ నాయకుడు అందించిన మద్దతు బాధిత కుటుంబానికి కొంత సహాయంగా కలిగించనందుకు కుటుంబ సభ్యులు సాయి చరణ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు