బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన్ కీ నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు…గ్రామంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు…
#Balanagar #Kethireddypalli