ఖిల్లా ఘనపూర్ మండలం కేంద్రంలో వివిధ కాలనీ ప్రజలు బోనాల పండుగ జరుపుకుంటున్న సందర్బంగా కాలనీ వాసుల పిలుపు మేరకు యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి వడ్డేర కాలనీ, ఎస్సి కాలనీ మరియు తెలుగే కాలనీ బోనాల పండుగలో పాల్గొన్నారు