తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతుల 2లక్ష రుణమాఫీ మొదటి విడతగా 1లక్ష లోపు రుణమాఫీ చేస్తూ మాట నిలబెట్టుకున్న సందర్బంగా హర్షం వ్యక్తం చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని మన యువ నాయకుడు ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి పాలాభిషేకం చేసారు.
కల్మషంలేని వ్యక్తిత్వం గల మంచి డైనమిక్ లీడర్, ఎదిరించి పోరాడే దైర్యం గల వ్యక్తి, ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే మంచి లక్షణలు కలిగిన లీడర్ , చరిత్రలో నిలిచిపోయేలా రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతు సంబరాల్లో పాల్గొన్న మన యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి, ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియయు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.