గణేష్ మండపాలను సందర్శించి గణపతులకు ప్రత్యేక పూజలు

వనపర్తి పట్టణంలోని పలుకాలనీలలోని గణేష్ మండపాలను సందర్శించి గణపతులకు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

అనంతరం రామాలయం వద్ద గల మండపంలోని గణపతికి ఆయన ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదలను స్వీకరించం

కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి

సందర్భంగా యువకులు తమరిని సన్మానించరు.