గుడిసె కాలిన బాధితుడికి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు

పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల మాసన్న నివాస ఉండే పూరిగుడిసె షాట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది.విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు గ్రామానికి వెళ్లి బాధితుడి ఇంటిని పరిశీలించి.ప్రభుత్వం తరఫున అందించే సహాయ సహకారాలు అందిస్తూ తనవంతుగా ఇల్లును నిర్మించి ఇస్తానని బాధితుడికి హామీ ఇచ్చారు