గోపాల్ పేట మండల కేంద్రంలో వృషభరాజల బండలాగుడు పోటీలను ప్రారంభించడం జరిగింది.

గోపాల్ పేట మండల కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభరాజ బండలాగుడు పోటీలను ప్రారంభించే ముందు సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేశారు వృషభరాజ బండలాగుడు పోటీని ప్రారంభించడం జరిగింది

ఈ పండగ ఉత్సవాల సందర్భాల్లో గ్రామాల్లో నిర్వహించిన బండలాగుడు పోటీల కార్యక్రమంతో గ్రామం లో పండగ వాతావరణం నెలకొంటుందని, బండలాగుడు పోటీలు ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.