గౌరవ ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారికి, పూలగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికిన వనపర్తి మేఘా రెడ్డి గారు..