నారాయణపేట జిల్లాలో రేపు ముఖ్యమంత్రి @ రేవంత్ రెడ్డి అధికారులుఏర్పాట్లను

నారాయణపేట జిల్లాలో రేపు ముఖ్యమంత్రి @ రేవంత్ రెడ్డి అధికారులు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే @ parnikareddychittem ఎమ్మెల్యే @vakitisrihariofficial గారితో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి @revanthofficial రేపు నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో సభ స్థలాన్ని హెలీ ప్యాడ్ ను స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల తో కలిసి పరిశీలించడం జరిగింది.