గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మంగ ళవారం ఊర్కొండపేట గ్రామంలో పల్లె దావఖాన, ఊర్కొండలో ఆకాశదీపాలు, రాచాలపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, రైతువేదిక, గుడిగాన్‌పల్లి గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించి రాచాలపల్లిలో పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. బెల్టు దుకాణాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అధికా రులు, ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందిం చాలని కోరారు. వైస్‌ఎంపీపీ అరుణ్ కుమా ర్‌రెడ్డి, సర్పంచులు అనిత, విజయమ్మ, రజిత, అనిల్ రెడ్డి, నిఖిల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు బంగారమ్మ, నాయకులు జనార్ద న్‌రెడ్డి, బుచ్చమ్మ, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
- ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 14 మందితో కూడిన ఉత్సవ కమిటీని ప్రకటించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బం దులు రాకుండా చర్యలు తీసుకోవాలని
సూచించారు.
