చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు

నియంతలపై ఎక్కు పెట్టిన పిడికిలి..

సివంగిలా తిరగబడ్డ ఆడపులి..

మన తెలంగాణ ఆడబిడ్డ చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము..