చిన్నారులతో ఎమ్మెల్యే చిరు సందడి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

శనివారం అయ్యవారిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన చుట్టూ చేరిన చిన్నారులతో సందడి చేశారు.ఒక్కసారిగా గుంపుగా తన దగ్గరికి చేరుకున్న చిన్నారులతో ఆయన కాసేపు ముచ్చటించారుచిన్నారులు ఏం చదువుతున్నారని తెలుసుకున్న ఆయన వారితో సరదాగా కాసేపు ఫోటోలు దిగారుఎమ్మెల్యే చిన్నపిల్లలతో చేరి సరదాగా సందడి చేయడాన్ని గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిపోయారు