చెక్కుల పంపిణీ కార్యక్రమం

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.

వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగింది.