జి మార్ట్ డిజిటల్ షాపు ప్రారంభోత్సవం

వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ పక్కన నూతన జి మార్ట్ డిజిటల్ షాపు ప్రారంభోత్సవంలో పాల్గొని నూతన జి మార్ట్

షాప్ ను ప్రారంభించి షాపు యజనికి కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా షాప్ యజమాని శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది.