రంగారెడ్డి గూడలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన టీ బ్రేక్ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రవి నాయక్ గారు,ఎస్పీ హర్షవర్ధన్ గారు…
CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు చేస్తున్న పాలమూరు న్యాయ యాత్ర కొత్తకోటలో నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా వెళ్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి గారు నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలోనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన టీ బ్రేక్ కార్యక్రమానికి హాజరయ్యారు…
సందర్భంగా మంత్రి గారితో పాటు జిల్లా కలెక్టర్ రవి నాయక్ గారు,ఎస్పీ హర్షవర్ధన్ గారు పాల్గొన్నారు…
#Rangareddyguda
