డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆ మహానీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.

డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆ మహానీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాం…

స్వాతంత్ర సమరయోధుడు దళితుల అభ్యుదయానికి నిరంతరం కృషిచేసిన సంఘసంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడికి ఘన నివాళులర్పిస్తున్నాం…

కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహానీయుడు స్వాతంత్ర సమరయోధుడు

విద్యార్థి దశ నుంచి కుల వివక్షత పై నిరంతరం పోరాటం చేసిన మహానేత

దళితుల అభ్యున్నతికి సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులర్పిస్తున్నాం.