డిండి బాలెన్సింగ్ రిజర్వాయర్ నక్కలగండి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న మర్లపాడు తండా, కేశ్యాతండా ప్రజలు.

డిండి బాలెన్సింగ్ రిజర్వాయర్ నక్కలగండి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న మర్లపాడు తండా, కేశ్యాతండా ప్రజలు . తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నష్టపరిహారం వర్తింపజేయాలని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని హైదరాబాదులోని వారి నివాసంలో కలిసి నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.