తెలంగాణ ప్రభుత్వం… ట్రై కార్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ లో నిర్వహిస్తున్న. ట్రైబల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమంలో. ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనార్టీ విభాగాల జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాజు గారితో కలిసి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది