దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

ఖిల్లా ఘనపురం మండల కేంద్రం శివారు హజ్రత్ భద్రదీన్ సాహెబ్ దర్గా వద్ద వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉర్సు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గందోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు హాజరైయ్యరు.