నల్లమల అభయారణ్యంలో ఉన్న పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తాం

నల్లమల అభయారణ్యంలో ఉన్న పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తాం. నల్లమల అక్కమాహ దేవి గుహల సందర్శనకు సఫారీ వాహనాలను ప్రారంభించడం జరిగింది.

తెలంగాణ టూరిజం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం దోమలపెంట రేంజ్ పరిధినుండి అకమహాదేవి గుహలకు సఫారీ వాహనాలను ఈరోజు జిల్లా ఆటవిశాఖ అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది..