నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి గగన్ చంద్ర సోలార్ సైకిల్ తయారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బల్మూరు మండలం లో జిల్లా పరిషత్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి గగన్ చంద్ర సోలార్ సైకిల్ తయారు చేసినందుకుగాను. విద్యార్థిని, తల్లిదండ్రులను, ప్రధాన ఉపాధ్యాయులను అభినందించిన.

రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు డిసిసి అధ్యక్షులు ,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేందర్.