వనపర్తి జిల్లా గణపురం మండలం షాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పండగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై వారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూలమాలు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండగ సాయన్న పేద ప్రజల సహాయం చేయడంలో ముందుండేవారని
ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొనడం జరిగింది.