శ్రీశ్రీశ్రీ మద్ధిమడుగు ఆంజనేయ స్వామినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బ్రహ్మోత్సవాలు ఉన్నందువలన ఈరోజు అక్కడికి వెళ్లి అక్కడ భక్తుల కోసం చేసిన సౌకర్యాలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా జాగర్త చూసుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది.